అసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో ఓ బెల్టు దుకాణంపై పోలీసుల దాడి, రూ.లక్ష విలువ గల మద్యం పట్టివేత, ఒకరిపై కేసు నమోదు
Asifabad, Komaram Bheem Asifabad | Sep 5, 2025
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ బెల్టు దుకాణంపై శుక్రవారం సాయంత్రం ఆసిఫాబాద్ పోలీసులు దాడి చేశారు. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ...