తాడిపత్రి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓబులాపురం వెంకటరాముడు కుటుంబానికి రూ.2 లక్షలు ప్రమాద బీమా చెక్కు అందజేత
India | Aug 25, 2025
యాడికి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో వీర్రాజు మృతుడు వెంకట రాముడు కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా...