పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం "సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలకుంట కాలనీలో"" నిర్వహించడం జరిగింది. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసు
Siddipet, Telangana | Jul 6, 2025