అదిలాబాద్ అర్బన్: ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగపై ఉన్న లోలేవల్ వంతెనపై వరదనీరు ఉప్పొంగి ప్రవహించడంతో పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్
Adilabad Urban, Adilabad | Aug 28, 2025
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతితో పలు వాగులు ఉగ్రరూపాన్ని...