జగిత్యాల: 1కోటి 64 లక్షల 82 వేల 200 రూ. CM సహాయ నిధి,కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Jagtial, Jagtial | Aug 29, 2025
జగిత్యాల అర్బన్ మండలం, మరియు జగిత్యాల పట్టణానికి చెందిన సిఎం సహాయ నిధి,కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాల లబ్ధిదారులకు...