జగిత్యాల: ఈనెల 21వ తేదీ నుండి ప్రారంభమవుతున్న బతుకమ్మఉత్సవాలకు సంబంధించి గోడపత్రికను సంస్కార భారతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 21వ తేదీ నుండి ప్రారంభమవుతున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి గోడపత్రిక ఆవిష్కరణ చేశారు సంస్కార భారతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గంట్యాల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతిగా అయినటువంటి తెలంగాణ తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ లో మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారాని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భీమయ్య, ఉపాధ్యక్షులు కట్ట విజయకుమార్, సుచరిత, వ