కుల్కచర్ల: కుల్కచర్ల లో నూతన బిజెపి మండల అధ్యక్షుడు వెంకటేష్ ను సన్మానించిన రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప.
Kulkacharla, Vikarabad | Jan 14, 2025
కుల్కచర్ల మండల బిజెపి అధ్యక్షులుగా నియమితులైన గూడాల వెంకటేష్ ను కుల్కచర్ల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం...