Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Agra
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur

పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు: రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద సత్యనారాయణ

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం అనకాపల్లిలో కుక్కలకు ఉచిత రేబిస్ వ్యాధి టీకాలు వేశారు. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ పెంపుడు కుక్కలకు రెబీస్ టీకాలు వేయించాలన్నారు. కుక్కలకు రేడియం బెల్ట్ను ఉచితంగా అందజేశారు. రేపు జరగబోయే పశుగ్రాస వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.