ముధోల్: భైంసా పట్టణంతో పాటు రాష్ట్రంలో వాహనాలను చోరీ చేస్తున్న ముఠాను భైంసా పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
Mudhole, Nirmal | Sep 7, 2025
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు రాష్ట్రంలో వాహనాలను చోరీ చేస్తున్న ముఠాను భైంసా పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్...