నంద్యాల జిల్లా నూతన ఎస్పీ సునీల్ షెరాన్ కు అభినందనలు తెలియజేసిన పోలీస్ అధికారులు ,సిబ్బంది
Nandyal Urban, Nandyal | Sep 14, 2025
నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా ఆదివారం బాధ్యతల స్వీకరించిన సునీల్ షెరాన్ కు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఏఎస్పీ మంద జావలి ఆల్ ఫోన్స్, సాయుధ బలగాల అదనపు ఎస్పి శ్రీనివాసులు ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ ఆత్మకూరు డిఎస్పి రామాంజనేయ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చములతో అభినందనలు తెలిపారు.