తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణానికి రూపకర్త విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం: బిజెపి నేత
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణానికి సలహాలు సూచనలు ఇచ్చిన రూపకర్త శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంజనీర్స్ దేని పురస్కరించుకొని ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును భక్తుల కోసం నిర్మిస్తున్న రోడ్లకు పెట్టాలని దీనిని బోర్డు ఆమోదించాలని చెప్పారు.