వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ను పరామర్శించిన.
ఎంపీ మిథున్ రెడ్డి,
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ గత కొన్ని రోజులు క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , మిద్దింటి కిషోర్ ను పరామర్శించారు .ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ వైయస్సార్ పార్టీ ఇన్చార్జ్. నిసార్ అహమద్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.