గాజువాక: బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యం కావాలి - బీచ్ రోడ్డులో బహుజన గణ మన పుస్తక ఆవిష్కరణలో ప్రొఫెసర్ కె ఎస్ చలం
Gajuwaka, Visakhapatnam | Sep 6, 2025
90 శాతం పైగా ఉన్న బహుజనుల రాజ్యాధికారం దక్కించుకోవడం కోసమే లక్ష్యంగా పని చేయాలని ప్రొఫెసర్ కేఎస్ చలం పిలుపునిచ్చారు....