గత కొన్నేళ్లుగా నెల్లూరు నగరంలోని ఏసీ కాలనీలో నివాసం ఉంటున్నామని...నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామానికి చెందిన మార్కాపురం నారాయణ స్వామి తల్లి సీతారావమ్మ, కుమారుడు హరీష్ లు తెలిపారు. గత 11 నెలల క్రితం తల్లి సుజాత, ఆకురాతి పెంచలయ్య (రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్ )తో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఇద్దరు కలిసి తన తండ్రి నారాయణస్వామిని టార్చర్ చేయడంతో అతను సూసైడ