రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్యోగుల డిమాండ్లపై స్పందించి తీసుకున్న నిర్ణయాలకు బనగానపల్లె యూనిట్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు శుక్రవారం వారు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ దీపావళి కానుక డిఏ విడుదల హెల్త్ కార్డు వ్యవస్థ సక్రమ పరచడం పలు అంశాలు ఉద్యోగుల సంక్షేమానికి దూరం చేస్తాయని అధ్యక్షుడు అల్తా హుస్సేన్ ,కార్యదర్శి దాదాభాష పేర్కొన్నారు