మంత్రాలయం: కౌతాళం మండలంలో రైతులకు యూరియా కొరతను తీర్చాలని తాహాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నేతలు
Mantralayam, Kurnool | Aug 18, 2025
కౌతాళం: మండలంలో అధిక వర్షాలతో పలు పంటలు వేసుకున్న రైతులకు యూరియా కొరత సమస్యగా మారింది. సోమవారం రైతు సంఘం నేతలు...