మేడ్చల్: ఉప్పల్ విజయపురి కాలనీలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ విజయపురి కాలనీలో లావణ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అలాగే లక్కీ డ్రాలో విజేతల కుట్టుమిషన్లను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఇందులో ముఖ్యమైన వీధి ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకం మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు.