హుజూరాబాద్: పట్టణంలోని కుండపోత వర్షానికి జలమయమైన పలు కాలనీలో వరద బాధితులను పరామర్శించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Huzurabad, Karimnagar | Sep 12, 2025
హుజూరాబాద్ పట్టణం లో ఎన్నడు లేని విధం గా కుండపోత వర్షం కురిసి పట్టణమంతా అతలాకుతలం అయిన నేపథ్యం లో ముంపు కు గురైన...