నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని శివపురం గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన కొలనుభారతి క్షేత్రంలో గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, కార్తీక మాస సందర్భంగా ఆలయ పురహితులు అమ్మవారికి చారుఘోషీ ణి నది జలాలతో అభిషేకం కుంకుమార్చన పుష్పార్చన మహా మంగళహారతి వంటి విశేష పూజలు జరిపించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.