భువనగిరి: సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులు రాస్తారోకో
యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలోని త్రిబుల్ ఆర్ అలాట్మెంట్ మార్చాలంటూ భూనిర్వాస్తులు మునుగోడు నల్లగొండ రహదారిపై రాస్తారోకోను సోమవారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం దేవి రెడ్డి బంగ్లా గేటు వద్ద నిర్వాసితులు నల్లగొండకు వెళ్లే రహదారిపై బైఠాయించారు త్రిబుల్ ఆర్ రాకతో తమ భూములు కోల్పోయి నిరాశ్యులం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు .అలాట్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు.