ఏడిద లో వాకింగ్ ట్రాక్, పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు
Mandapeta, Konaseema | Aug 18, 2025
మండపేట మండలం, ఏడిద చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ తో పాటు ఆధునీకరణ చేసిన పార్కును ఎమ్మెల్యే వేగుళ్ళ...