నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలో విషాదం నెలకొంది, తన అమ్మమ్మ ఊరికి వచ్చిన రఘురామ్ అనే ఏడేళ్ల బాలుడు, రేగిపండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టు పక్కనే ఉన్న బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు, సమాచారం అందుకున్న సిరివెళ్ల పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు, ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది