మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలి,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి, పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కలేజీలప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు ఆళ్లగడ్డ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బుధవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ ప్రధానరహదారిగుండానాలుగు రోడ్లకూడలివరకునిర్వహించారు.వైయస్విగ్రహాన్నిపూలమాలవేసి నివాళు అర్పొంచారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ జ్యోతి రత్న కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారె