ఆటో డ్రైవర్ల కోసం విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టిన ఆటో డ్రైవర్ ఎర్రవరంలో ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్లు
ఆటో డ్రైవర్లు ఉపాధి కోసం ప్రభుత్వం ఆలోచించాలని విశాఖపట్నం నుంచి అమరావతికి ఒక ఆటో డ్రైవర్ సైకిల్ యాత్ర చేపట్టాడు సోమవారం ప్రతిపాడు ఎర్రవరానికి చేరుకుంది.స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని అయితే ఉపాధి విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆయన పేర్కొన్నారు