బొబ్బిలి: బొబ్బిలి మండలంలో అలజంగి గ్రామం వద్ద టిప్పర్ల ద్వారా రవాణా అవుతున్న అక్రమ ఇసుక
బొబ్బిలి మండలంలో అలజంగి గ్రామం వద్ద టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా అవుతున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామము మీదుగా వేగవతి నదిలోని ఇసుక తిప్పల ద్వారా అక్రమంగా పోతున్న అధికారులు చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్లో అధికారి యంత్రాలకు ఉండడంతో ఇసుక అక్రమ దారులు టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని తెలియజేశారు. అధికారులు దృష్టి సారించి ఈ అక్రమ ఇసుక రావాలని అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు