పట్టణంలోని స్కిట్ బ్రాంచ్ ఏటీఎంలో నగదు తీసుకున్న ఈమె ఆచూకీ తెలియజేయండి, పట్టణ వన్టౌన్ సీఐ గోపి
Srikalahasti, Tirupati | Aug 13, 2025
ఈమె ఆచూకీ తెలియజేయండి: వన్ టౌన్ సీఐ శ్రీకాళహస్తిలోని స్కిట్ బ్రాంచ్ ఏటీఎంలో గత నెల 21వ తేదీ ఏటీఎం మిషన్ నుంచి రూ.39,000...