తాడికొండ: తుళ్లూరు సీడ్ యాక్సెస్ రోడ్డులో భద్రత చర్యలపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు
Tadikonda, Guntur | Aug 24, 2025
నిత్యం వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డులో ఎటువంటి భద్రత లోపం సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు...