రంపచోడవరం: స్త్రీ శక్తి పథకం వలన ఉపాధి కోల్పోయామని తమకు ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్లు ర్యాలీలో డిమాండ్
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 1, 2025
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం వలన ఉపాధి కోల్పోతున్నామంటూ సోమవారం రంపచోడవరంలో ఆటో డ్రైవర్లు నిరసన...