గాజువాక: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కి అనుమతులు ఇస్తున్న జిల్లా అధికారుల తీరును ప్రశ్నించిన చిన్నారి సాహితి
Gajuwaka, Visakhapatnam | Aug 26, 2025
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి ప్రతిమలను కాక మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడదామని చిన్నారి గొంప సాహితి...