ప్రొద్దుటూరు: టిడిపి నేతల దాడిలో గాయపడిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పరామర్శించిన డిప్యూటీ సీఎం. అంజద్ భాష
Proddatur, YSR | Aug 6, 2025
కడప జిల్లా పులివెందులలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో బుధవారం...