జీలుగుమిల్లి లక్ష్మీపురం జాతీయరహదారిపై పాఠశాల బస్సుకు తప్పిన పెనుప్రమాదం, లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం
Eluru Urban, Eluru | Sep 2, 2025
జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై మంగళవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పిల్లలను ఎక్కించుకోవడానికి ఆగి ఉన్న...