డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైపైన్ పగిలి నీరు ఎగసిపడుతుండటంతో సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతానికి చేరుకుని నీరు వృథాగా పోతున్న అంశాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి స్పందించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టి నీటి లీకేజీని అడ్డుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారించాలని ఆదేశించారు.