ఉదయగిరి: కర్నూలు బస్సు ప్రమాదంలో వింజమూరు మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం, గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతి చెందారు.సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు