గంగాధర నెల్లూరు: పెనుమూరు సబ్ స్టేషన్, సెక్షన్ ఆఫీసును తనిఖీ చేసిన ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ గురవయ్య
Gangadhara Nellore, Chittoor | Sep 11, 2025
వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ గురవయ్య కోరారు. గురువారం ఆయన...