గాజువాక: పరవాడ ఫార్మసిటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, మృతుడి వివరాలు తెలపాలని కోరిన పరవాడ పోలీసులు
Gajuwaka, Visakhapatnam | Sep 4, 2025
*పోలీస్ విజ్ఞప్తి* పరవాడ ఫార్మా సిటీ లో ఈ వ్యక్తి బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయి అనకాపల్లి NTR...