నంద్యాల జిల్లా బేతంచెర్ల యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ 2026 ప్రీమినరీ పరీక్షలకు ప్రిఫర్ అయ్యే అభ్యర్థులకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు బేతంచెర్ల ఎంపీడీవో ఫజుర్రహ్మాన్ సోమవారం తెలిపారు, రిజర్వేషన్ పరంగా విజయవాడ తిరుపతి వైజాగ్ లో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు, అర్హులైన వారు ఈ నెల 30వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు