బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో గిరిజన గ్రామ్ మహిళలు ఇటుక పంట సందర్భంగా కానుకుల స్వీకరణ కార్యక్రమం గిరిజన సంఘ నాయకుడు హరీష్ రావు
బొబ్బిలి ఘనముగా ఇటుక పండగకు కానుకలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించామని గిరిజన సంఘ నాయకుడు హరీష్ తెలిపారు. బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామానికి చెందిన గిరిజన మహిళలు బొబ్బిలి పట్టణానికి వచ్చి ఇటుక పంటకు సందర్భంగా స్వీకరణను. రెండు రోజుల్లో గిరిజన గ్రామాలైన మోసూరు చిలకమ్మ దొర వరుస ఏరకం ధర వలస గ్రామాలలో ఇటుక పండగ ఘనముగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.