వికారాబాద్: లింగంపల్లి గ్రామాన్ని సందర్శించిన యూపీ బృందం
జీవనోపాదుల కల్పన అమలను అధ్యయనం చేసేందుకు నవపేట్ మండలంలోని లింగంపల్లి గ్రామాన్ని యూపీ బృందం మంగళవారం సందర్శించింది ఇందులో భాగంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య యూట్యూబ్ బృందం సభ్యులను కలిసి మాట్లాడారు గ్రామంలో అమలు చేస్తున్న జీవనోపాదుల కల్పన పై ఎమ్మెల్యేను యూపీ బృందం అడిగి తెలుసుకున్నారు