చెన్నాపురంలో వాగు దాటుతూ పూచిక
పాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు గల్లంతు నిర్ధారించిన పోలీసు అధికారులు
Eluru Urban, Eluru | Sep 13, 2025
జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు అశ్వరావుపేట వద్ద చెన్నాపురం సమీపంలో వాగు దాటే సమయంలో వరద...