కే కోటపాడు మండలంలో SEZ భూసేకరణకు వ్యతిరేకంగా కే కోటపాడు తహసిల్దర్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
Anakapalle, Anakapalli | Jul 16, 2025
కే కోటపాడు మండలం తహసిల్దర్ కార్యాలయం వద్ద ఎస్సీజెడ్ వద్దు వ్యవసాయ ముద్దు అంటూ నినాదాలతో రైతులు హోరెత్తించారు, కే...