నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మంత్రి బీసీ జనాల నుండి క్యాంపు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం రాత్రి వినతి పత్రాలు స్వీకరించారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు