Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం రాత్రి 7 గంటల ఐదునిమిషాల సమయంలో తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా శివపార్వతుల, శ్రీదేవి భూదేవి, విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రంగ రాయల చెరువులో తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

MORE NEWS