చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ లో మంగళం సర్వేయర్ శ్రీరాములు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పి విమల కుమారి తెలిపారు ఉమా శంకర్ షఫీ అనే వ్యక్తులు రెడ్డప్ప దగ్గర సేవ్ అగ్రిమెంట్ తీసుకున్నారని ఆమె చెప్పారు ఇందుకోసం సర్వే 50,000 డిమాండ్ చేసి 35 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని 20వేల రూపాయలు తీసుకుంటుండగా శ్రీరాములను పట్టుకున్నారని ఆమె వివరించారు.