కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియాలోని ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సెలింగ్ నిర్వహించిన సింగరేణి యాజమాన్యం
మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ఎన్ సి డబ్ల్యూ ఉద్యోగులకు కోటర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు సింగరేణి యాజమాన్యం. ఈ సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 76 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా వారి యొక్క అర్హత, కేటగిరి, పదవిని బట్టి పూర్తి పార దర్శకత్తో వారికి క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించి వారికి కేటాయించడం జరిగిందని యాజమాన్యం తెలిపింది.