కావలి: కావలిలోని స్రవంతి థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం, మంటలు అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
Kavali, Sri Potti Sriramulu Nellore | Jul 30, 2025
నెల్లూరు జిల్లా కావలిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో స్రవంతి థియేటర్ లో మంటలు...