రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలా మారింది: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
Anantapur Urban, Anantapur | Aug 1, 2025
అనంతపురం నగరంలోని రెండో రోడ్ లో ఉన్న వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హిందూపురం మాజీ...