పులివెందుల: పులివెందుల శిల్పారామంలో దసరా సంబరాల కార్యక్రమాం : పరిపాలన అధికారి విశ్వనాధ్ రెడ్డి
Pulivendla, YSR | Sep 26, 2025 దసరా సంబరాల కార్యక్రమాన్ని పులివెందుల శిల్పారామంలో ఏర్పాటు చేయడం జరిగిందని పరిపాలన అధికారి విశ్వనాధ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28న వచ్చేనెల రెండు ఐదో తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.. సినీ జానపద నృత్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.