గొల్లప్రోల్లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా 45 ,600 చోరీకి పాల్పడిన ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎం .సాయి మాధవ్ ప్రసాద్
Pithapuram, Kakinada | Aug 6, 2025
కాకినాడ జిల్లా గొల్లప్రోలులోనిదేవునిగుడి రామాలయం ఎదురుగా ఉన్న సాయి ఆటో స్పేర్స్ యజమాని మలిశెట్టి సాయి మాధవప్రసాద్ ఫోన్...