కోయిల్ కొండ: స్థానిక సంస్థల ఎన్నికలలోపు గార్లపాడు గ్రామాన్ని మండల ప్రకటించాలని గార్లపాడు జేఏసీ సాధన కమిటీ డిమాండ్
మహబూబ్నగర్ జిల్లాలో 265 రోజుల నుండి చేస్తున్న పోరాటం వృధాగా ఉందని, గార్లపాడు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మండల సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం అదేవిధంగా గత ఎన్నికల హామీలలో నారాయణపేట ఎమ్మెల్యే పర్నిక రెడ్డి మండలం గా ప్రకటిస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్న వాటి ప్రస్తావన లేదని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండలంగా ప్రకటించకపోతే ఎలకలను బహిష్కరిస్తామని వారు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తమ నియోజకవర్గంలో నూతన మండలాలు ఏర్పాటు చేసుకున్నారని, కానీ తమ గ్రామాన్ని మండలం గా