శ్రీకాకుళం: జిల్లాలో ఉన్న రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవలసిన పనిలేదు: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Srikakulam, Srikakulam | Sep 7, 2025
జిల్లాలో ఉన్న రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు జిల్లా కలెక్టర్...